వాట్సాప్‌కు ఐదు ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్‌లు ఇవే!

1. టెలిగ్రామ్

టెలిగ్రామ్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, వీడియో కాలింగ్, ఫైల్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. సిగ్నల్

సిగ్నల్ ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. వాట్సాప్‌లో ఉన్న ఫీచర్లలో చాలా వరకు ఇందులో ఉన్నాయి.

3. గూగుల్ చాట్

ఈ యాప్ టీమ్స్, బిజినెస్‌లకు ఉపయోగపడుతుంది. పనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఇందులో షేర్ చేయవచ్చు.

4. ఐమెసేజ్

ఇది ప్రత్యేకంగా ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

5. మైక్రోసాఫ్ట్ టీమ్స్: ఇది కూడా గూగుల్ చాట్ తరహాలో బిజినెస్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే.