ఎయిర్‌టెల్ 5జీ సర్వీస్‌లు ఎనిమిది నగరాల్లో ప్రారంభం అయ్యాయి.

వన్‌ప్లస్ 8, 8టీ, 8 ప్రో, 9ఆర్, నార్డ్ 2, 9ఆర్‌టీ ఫోన్లు 5జీని సపోర్ట్ చేయనున్నాయి.

డిసెంబర్‌లో ఐఫోన్లకు 5జీ అప్‌డేట్ ఓటీఏ ద్వారా అందించనున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 4, ఫ్లిప్ 4, ఎస్21 ఎఫ్ఈ, ఎస్22, ఎస్22 ప్రో, ఎస్22 అల్ట్రాలతో పాటు మరికొన్ని ఫోన్లకు రానుంది.

షావోమీ 5జీ ఫోన్లన్నీ కొత్తతరం 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయనున్నాయి.

గూగుల్ పిక్సెల్ 7, 7 ప్రో, 6ఏ ఫోన్లకు 5జీ అప్‌డేట్ రానుంది.

ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ ద్వారా 300 ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్ రానుంది.

5జీకి కొత్త సిమ్ అవసరం లేదు.

కానీ మీ స్మార్ట్ ఫోన్ మాత్రం 5జీని సపోర్ట్ చేయాలి.

మోటొరోలా వంటి బ్రాండ్లు ఇప్పటికే 5జీ ఓటీఏను రిలీజ్ చేశాయి.