మనదాకా రాదులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉండకండి.

పాస్‌వర్డ్‌లు బలంగా ఉండాలి.

మాల్‌వేర్ కలిగిఉన్న లింక్‌లపై క్లిక్ చేయకండి.

షాపింగ్, బ్యాంకింగ్, రిజిస్ట్రేషన్ వంటివి కేవలం మీ డివైస్‌ల్లో మాత్రమే ఉపయోగించాలి.

మీ డేటా రెగ్యులర్‌గా బ్యాకప్ చేసుకోండి.

ఫ్లాష్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు ఫోన్‌కి కనెక్ట్ చేయకండి.

ఓటీపీలు ఎవరికీ షేర్ చేయకండి.

ఏటీఎం పిన్ కూడా ఎవరికీ చెప్పకండి.

మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి.

ఫిషింగ్ వెబ్ సైట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
(All Images Credits: Pexels)