టెక్స్ట్, ఇమేజెస్‌తో ఒకేసారి సెర్చ్ చేయవచ్చు.

వాయిస్ ద్వారా గూగుల్ సెర్చ్ చేయవచ్చు.

గూగుల్ డిస్కవర్ ఫాలో అవ్వండి.

మీ క్యాలెండర్ అప్‌డేట్ చేసుకుంటూ ఉండండి.

చేత్తో రాసిన నోట్స్ కూడా కాపీ చేసుకోవచ్చు.

గూగుల్ అసిస్టెంట్ ద్వారా కాల్స్ చేయవచ్చు.

అడ్రస్, పేమెంట్ వివరాలను ఆటోఫిల్ చేయవచ్చు.

100కు పైగా భాషలను ట్రాన్స్‌లేట్ చేయవచ్చు.

గూగుల్ లెన్స్ ద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను సాల్వ్ చేయవచ్చు.

ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగించవచ్చు.
(All Images Credits: Pexels)