కేవలం గూగుల్ ప్లేస్టోర్ ద్వారా మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యాప్స్‌లో 'Additional Information', రివ్యూలు చెక్ చేయవచ్చు.

యాప్స్‌కు పర్మిషన్ ఇచ్చేముందు చెక్ చేసుకోవాలి.

ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్, సెక్యూరిటీ అప్‌డేట్స్ తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేయాలి.

అనుమానాస్పద నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.

బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ జెన్యూన్‌నా, కాదా అనేది చెక్ చేయండి.

ఈ-మెయిల్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చిన లింక్స్‌పై క్లిక్ చేసేటప్పుడు ఆలోచించండి.

యూఆర్ఎల్ షార్ట్‌నర్స్ గురించి తెలుసుకోండి.

ఎన్‌క్రిప్షన్ సర్టిఫికేట్స్ చెక్ చేయండి.

మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వండి.