5జీ ప్రాసెసర్లన్నీ ఒక్కటి కాదు.

ఎంఎంవేవ్, సబ్6 గిగాహెర్ట్జ్ సపోర్ట్ రెండిటినీ సపోర్ట్ చేసే ప్రాసెసర్‌ను ఎంచుకోండి.

ఆ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేసే 5జీ బ్యాండ్ల సంఖ్యను చూడండి.

ఒకవేళ మీరు బడ్జెట్ 5జీ ఫోన్ కొనేటట్లయితే తాజాగా లాంచ్ అయిన మొబైల్‌ను కొనండి.

బ్యాటరీ కెపాసిటీ చాలా ముఖ్యం. దాన్ని మర్చిపోవద్దు.

6.5 అంగుళాల పైబడిన డిస్‌ప్లే అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండాలి.

ఒకవేళ ఐఫోన్లు కొంటే లేటెస్ట్ మోడల్ కొనండి.

అయితే బడ్జెట్ 5జీ ఫోన్లను తక్కువ అంచనా వేయకండి.

ఎక్కువగా అప్‌డేట్లను అందించే బ్రాండ్లకు ప్రిఫరెన్స్ ఇవ్వండి.

కేవలం 5జీ మాత్రమే కాకుండా మిగతా ఫీచర్లను కూడా చూడండి.