లాక్‌స్క్రీన్‌ను పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ చేయండి.

ఇండివిడ్యువల్ యాప్స్‌ను లాక్ చేయండి.

2-స్టెప్ ఆథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోండి.

ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేయండి.

యాప్ డౌన్ లోడ్ చేసేముందు పర్మిషన్లను చెక్ చేయండి.

డివైస్ మేనేజర్ యాప్ డౌన్‌లోడ్ చేయండి.

పబ్లిక్ లేదా ఓపెన్ వైఫై వాడకండి.

కుదిరితే యాంటీ వైరస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

బ్లూటూత్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయండి.

మీ మొబైల్‌ను రూట్ లేదా జైల్ బ్రేక్ చేయకండి.