షుగర్ లెవెల్స్ పడిపోతే కనిపించే లక్షణాలు ఇవే

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువుంటే ఎంత సమస్యో, తక్కువుంటే కూడా అంతే సమస్యా.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కనిపించే లక్షణాలు ఇవి.

ఆకలి అధికంగా వేయడం, చెమటలు పట్టడం

విపరీతమైన అలసట

చూపు మసకబారడం, మానసిక ఆందోళన

హార్ట్ బీట్‌లో తేడా

కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం

తలనొప్పి