శక్తిని పెంచే సింపుల్ ఫుడ్స్ ఇవే



శరీరానికి శక్తినిచ్చే కొన్ని రకాల సింపుల్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని రోజూ తింటే ఎంతో మంచిది.



కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలను తినడం వల్ల శక్తి శరీరానికి అందుతుంది.



గుడ్లు



టమోటోలు



అల్లం



చిలగడదుంపలు



బ్రౌన్ రైస్



క్యాప్సికం