మీ భాగస్వామి మీరు ఎవరితో మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారా?

మీరు వారిని వదిలేస్తారేమోనని అనవసరంగా భయపడతూ ఉంటున్నారా?

అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి.. టెన్షన్ పడుతున్నారా?

వ్యక్తిగతంగా విమర్శ చేసుకుంటూ.. తమని తామే తక్కువ చేసుకుంటున్నారా?

ఎమోషనల్​గా స్ట్రాంగ్ అవ్వడం కోసం మీపై ఎక్కువ ఆధారపడతున్నారా?

మీ మీద అనుమానంతో మీ ఫోన్​లు ఎక్కువగా చెక్​ చేస్తున్నారా?

మీకు దూరంగా ఉంటూ.. దగ్గరవ్వడానికి భయపడుతున్నారా?

ఈ లక్షణాలు మీ భాగస్వామిలో ఉంటే వారికి ఇన్​సెక్యూరిటీ ఉన్నాయని అర్థం.

త్వరగా అవేంటో తెలుసుకుని మీ రిలేషన్ కాపాడుకోండి. (Image Source : Unsplash)