డయాబెటిక్ పేషెంట్లు బీట్‌రూట్ తింటే ఏమవుతుందో తెలుసా? బీట్‌రూట్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు బీట్‌రూట్ ను తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. బీట్‌రూట్ రక్తంలో చక్కెరను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. బీట్‌రూట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్ కు సాయపడుతుంది. బీట్‌రూట్‌లోని మాంగనీస్ ఇన్సులిన్ ఉత్పత్తికి తోడ్పడి షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. బీట్‌రూట్‌లోని ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బీట్‌రూట్‌లోని ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీట్‌రూట్ లోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. All Photos Credit: Pixabay.com