ఈ ఆకులను తింటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోవడం ఖాయం!

హృదయ సంబంధ వ్యాధులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ సహా ఇతర ప్రమాదాలు ఏర్పడుతున్నాయి.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది.

కొలెస్ట్రాల్ ను అదుపు చేసేందుకు కొన్ని రకాల ఆకులను ఉపయోగిస్తే సరిపోతుంది.

ఖాళీ కడుపుతో తులసి ఆకులు తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కరివేపాకు కూడా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

రోజూ ఖాళీ కడుపుతో వేప ఆకులను నమిలితే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

మునగ ఆకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది.

All Photos Credit: Pixababy.com