ఉప్పు ఎక్కువగా తింటే క్యాన్సర్ వస్తుందా?

ఉప్పు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి.

ముఖ్యంగా రక్తపోటు పెరగడంతో పాటు గుండె సమస్యలు తలెత్తుతాయి.

జపాన్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో మరో కీలక విషయం బయటపడింది.

ఉప్పు ఎక్కువ తీసుకుంటే పొట్ట సంబంధిత క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందట.

ప్రతిరోజూ 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తప్పదట.

ఉప్పు ఎక్కువ తింటే కడుపులోని ఒక పొర దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీస్తుందట.

రోజుకు 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

All Photos Credit: Pixabay.com