యాంటీ డిప్రెసెంట్లు వాడితే ఈ సైడ్ ఎఫెక్టులు



యాంటీ డిప్రెసెంట్ మాత్రలు దీర్ఘకాలంగా వాడే వారిలో కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు కనిపిస్తాయి.



యాంటీ డిప్రెసెంట్ మాత్రలు దీర్ఘకాలంగా వాడితే చేతులు వణకడం, గాభారాగా అనిపించడం వంటివి అనిపిస్తాయి.



ఆహారం అరగకపోవడం, పొట్ట నొప్పి రావడం జరుగుతుంది.



ఆకలి వేయకపోవడం అనేది ఈ మాత్రల వల్ల కలిగే ముఖ్యమైన సైడ్ ఎఫెక్టు.



యాంటీ డిప్రెసెంట్స్ మీరు అతిగా నిద్రపోయేలా చేస్తాయి లేదా నిద్రలేమి బారిన పడేలా చేస్తాయి.



అలాగే తరచూ తలనొప్పి బారిన పడుతూ ఉంటారు.



లైంగిక జీవితంపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది.



అందరికీ ఇవే సైడ్ ఎఫెక్టులు కలగాలని లేదు. కానీ వీటిలో కొన్ని కచ్చితంగా కనిపిస్తాయి.