పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని పండ్లు రాత్రి వేళ తినకపోవడమే మంచిది.



ద్రాక్ష పడుకునే ముందు తినకూడదు. గుండెల్లో మంటని కలిగిస్తుంది.



సిట్రస్ పండు నారింజ తింటే జీర్ణం కాదు. కడుపు నొప్పి కలిగిస్తుంది.



నిద్రవేళకు ముందు టొమాటో తీసుకుంటే మెదడు మీద ప్రభావం చూపిస్తుంది.
నిద్రని ఆలస్యం చేస్తుంది.


అరటి పండు జీర్ణం కావడం కష్టం. రాత్రిపూట తింటే బరువు పెరుగుతారు.



జామ పండు జీర్ణం కావడం కష్టం. కడుపు నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.



యాపిల్స్ తింటే సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుంది. రక్తపోటుని పెంచుతుంది.



పియర్స్ తినేందుకు ఉత్తమ సమయం ఉదయం. రాత్రి తింటే నిద్రకి ఆటంకం కలుగుతుంది.



నీటి శాతం ఎక్కువ ఉన్న పుచ్చకాయ తింటే మూత్రం ఎక్కువగా వస్తుంది. నిద్రకి ఆటంకం.
అందుకే వీటిని పగటి పూట తింటే మంచిది.
Images Credit: Pexels