మోమోస్ తింటే ఈ సైడ్ ఎఫెక్టులు ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన ఆహార పదార్థం మోమోస్. ఆవిరి మీద ఉడికించినా, నూనెలో వేయించినా... ఎలా వండినా ఇవి ఎంతో మంది హాట్ ఫేవరేట్. వీటిని తినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయి. వీటిని అధికంగా తింటే మధుమేహం వచ్చే అవకాశం ఉంది. పైల్స్ సమస్య కూడా రావచ్చు. మోమోస్‌తో పాటూ ఇచ్చే సాస్ ను తినడం వల్ల పొట్ట సమస్యలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నరాల బలహీనత వంటివి మోమోస్ వల్ల వస్తాయి. వీటిని మైదాతో తయారుచేస్తారు కాబట్టి, ఆరోగ్యానికి హానికరం. వీలైనంత వరకు వీటిని దూరం పెట్టడమే మంచిది.