కూరగాయలు కట్ చేసుకునేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు మీద టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి. పొట్టలోకి చెరిపోతాయి. నాన్ స్టిక్ కుక్ వేర్ లో పీఎఫ్ఓఏ అనే యాసిడ్ ఉంటుంది. పాత్ర వేడెక్కినప్పుడు ఇది విడుదలవుతుంది. కిడ్నీ, అండాశయ క్యాన్సర్ ని తీసుకొస్తుంది. టాయిలెట్ సీటు కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీద ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. రోగనిరోధక శక్తిని దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. సౌకర్యవంతంగా ఉండే బీపీఏ వంటి క్యాన్ ప్రిజర్వేటివ్స్ క్యాన్సర్ కణాలను పెంచుతాయి. పాలలో కాల్షియం, కొవ్వులు, ప్రోటీన్లు ఉన్నాయి. కానీ డైరీ ప్రాడక్ట్స్ తినే వారికి బ్రెస్ట్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత్రలు క్లీన్ చేసేందుకు ఉపయోగించే క్లీనర్ లు సురక్షితం కాదు. వాటిలోని సల్ఫేట్, పారాబెన్ క్యాన్సర్ ని ప్రేరేపిస్తాయి. శుద్ది చేసిన నూనె పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ తో సంబంధం కలిగి ఉంటుంది. సలామీ, బేకన్, సాసేజ్ వంటి ప్రాసెస్ చేయబడిన మాంసం కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. Image Credit: Unsplash/ Pixabay/ Pexels