గుండె ఆరోగ్యాన్ని చెడగొట్టే సమస్యలు ఇవే



గుండె వైఫల్యం అనేది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది.



శరీరం పనితీరు చక్కగా ఉండాలన్నా, శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందాలన్నా, గుండె అవయవాలకు రక్తాన్ని పంపించాలి.



కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల గుండె వైఫల్యానికి కారణం అవుతుంది.



కరోనరీ ఆర్టరి వ్యాధి



అధిక రక్తపోటు



డయాబెటిస్



హార్ట్ వాల్వ్ డిసీజ్



కార్డియో మయోపతి