అమితాబ్ దగ్గరున్న అతి ఖరీదైన వస్తువులు ఇవే

బాలీవుడ్‌ను ఏలిన నటుడు అమితాబ్. అతను ఇష్టంగా కొనుక్కున్న ఖరీదైన వస్తువులు ఇవిగో...

ముంబైలో బిగ్ బీ తన కుటుంబంతో జల్సా బంగ్లాలో నివసిస్తున్నారు. దీని విలువ వందకోట్ల రూపాయలు.

రూ.260 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్ ఆయనకు ఉంది.

నాలుగు కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీ కారు ఉంది.

పారిస్‌లో మూడు కోట్లు విలువ చేసే ప్యాలెస్ ఉంది.

డబ్బై వేల రూపాయలు విలువ చేసే పెన్ ఆయన వాడతారు.

మూడు కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారు ఉంది.

ఇవన్నీ కాకుండా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ సంపాదించిన ఆస్తులు వేరే ఉన్నాయి.