అల్పాహారంలో తినకూడని పండ్లు ఇవే ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ రోజులో తినే ఆహారంలో చాలా ముఖ్యమైనది. అయతే అల్పాహారంలో కొన్ని పండ్లు తినకూడదు. అరటి పండ్లు కొబ్బరి ముక్కలు నారింజలు పుచ్చకాయ మామిడిపండ్లు ద్రాక్ష స్ట్రాబెర్రీలు