కొన్ని ఆహారాలు చర్మానికి హాని చేస్తాయి. మొటిమలు, రొసెసియా, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కలిగిస్తాయి.



అధిక మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో మంట, మొటిమలు,
రొసెసియా వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.


పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చేలా చేసే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి.



వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధిక స్థాయిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
చర్మ సమస్యలను కలిగిస్తాయి.


ఆల్కహాల్ వల్ల చర్మం నిర్జలీకర్ణం బారిన పడుతుంది. మంటకు దారితీస్తుంది. చర్మం నిస్తేజంగా, అలిసిపోయినట్టుగా కనిపిస్తుంది.



మితమైన కెఫీన్ వినియోగం సురక్షితంగా ఉన్నప్పటికీ అధిక వినియోగం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.



స్పైసీ ఫుడ్స్ చర్మం మీద ఎర్ర మచ్చలు కలిగిస్తాయి. ముఖ్యంగా రొసెసియా
సమస్య ఉన్నవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది.


ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల చర్మంలో నీరు నిలుపుకోవడం కష్టమై ఉబ్బిపోతుంది.



కొన్ని కృత్రిమ స్వీటేనర్లు మంటను కలిగిస్తాయి.