రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే...



ప్రతిరోజు గుప్పెడు డ్రైఫ్రూట్స్ తింటే విటమిన్ ఎ, సి, కె, ఇ, బి6, జింక్, కాల్షియం, కాపర్, ఇనుము, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు లభిస్తాయి.



కళ్లు, మెదుడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.



రోగనిరోధక శక్తిని పెంచుతాయి.



వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.



పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది.



ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.



శరీరంలోని జన్యువులను కాపాడతాయి.



క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.