ఒత్తిడి తగ్గాలంటే తినాల్సిన ఆహారాలు ఇవే

ఆధునిక జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది.

ఒత్తిడి ఛాయలు కనిపించగానే జాగ్రత్తపడితే తీవ్ర సమస్యలు రావు.

మీరు రోజూ తినే ఆహారంలో ఈ పదార్ధాలను చేర్చుకుంటే ఒత్తిడిని ప్రాథమిక దశలోనే ఓడించవచ్చు.

డార్క్ చాక్లెట్

వెచ్చని పాలు

ఫైబరీ ఫుడ్స్
(బీన్స్, బ్రకోలి, బెర్రీలు, అవకాడోలు, పాప్ కార్న్, ఆపిల్స్, ఎండు ద్రాక్షలు, పప్పు ధాన్యాలు )

నట్స్

ప్రాసెస్ చేయని ధాన్యాలు