పరగడుపున తినకూడని పదార్థాలు ఇవి ఖాళీ పొట్టతో కొన్ని రకాల పదార్థాలు తినకూడదు. పెరుగు కూల్ వాటర్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ పచ్చి కూరగాయలు చక్కెర కలిపిన డ్రింక్స్ చిప్స్ మైదాతో చేసిన వంటలు పుల్లని పండ్లు