చలికాలంలో వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే ఎలాంటి చలి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి వెచ్చదనాన్ని కలిగించే ఆహారాన్ని తినాలి. కొన్ని నిర్దిష్ట ఆహారాలు శరీరానికి వేడిని అందిస్తూ, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. ఉల్లిపాయ దేశీ నెయ్యి ఆవ నూనె బెల్లం అల్లం చిరు ధాన్యాలు