పిల్లలు ఖాళీ పొట్టతో తినాల్సిన ఆహారాలు ఇవే

పిల్లలకు పరగడుపున కొన్ని పదార్థాలు లేదా పానీయాలు తాగించాల్సిన అవసరం ఉంది. అలా ఖాళీ పొట్టతో వాటిని తినడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

వారు రోజంతా చురుకుగా ఉండడానికి పరగడుపున వారికి ఇవ్వాల్సిన ఆహారాలు ఏంటో తెలుసుకోండి.

బాదం పప్పులు

అరటి పండు

ఉసిరి జామ్

ఆపిల్

గోరువెచ్చని నీళ్లు

ఇవన్నీ కూడా మూడేళ్ల కన్నా ఎక్కువ వయసున్న పిల్లలకు మాత్రమే ఇవ్వాలి.