ఆహారాల్లో అలెర్జీకి కారణమయ్యేవి ఇవే



కొందరికి కొన్ని ఆహారాలు పడవు, కానీ ఆ విషయం వారికి తెలియదు. తినేస్తూ ఉంటారు.



తరచూ మనం తినే ఆహారాలలో ఎక్కువ శాతం అలెర్జీకి కారణమయ్యే ఆహారాలు ఇక్కడ ఇచ్చాం.



ఇవి తిన్నాక మీకు ఏదైనా తేడాగా అనిపించినా, రియాక్షన్ వచ్చినా వెంటనే తినడం మానేయాలి.



ఆవు పాలు



వేరుశెనగలు



గుడ్లు



సోయా



గోధుమలు