గర్భిణిలు కాకరకాయను కచ్చితంగా తినాలా?

గర్భం ధరించాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో.

గర్భం ధరించాక కాకరకాయని తినడం అత్యవసరం. ఇది తల్లికి బిడ్డకు చాలా మేలు చేస్తుంది.

దీనిలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల జంక్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గిపోతుంది.

మలబద్దకాన్ని రాకుండా అడ్డుకుని సుఖ విరేచనం అయ్యేలా చేస్తుంది.

కాకరకాయలో చరంటిన్ , పాలీపెప్టైడ్-పి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జెస్టేషనల్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటాయి.

గర్భిణీ స్త్రీల ప్రేగు కదలిక , జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కాకరకాయ తినడం వల్ల గర్భిణిలకు పుష్కలంగా ఫొలేట్ అందుతుంది.

కాకరకాయ తినడం వల్ల గర్భిణిలకు పుష్కలంగా ఫొలేట్ అందుతుంది.