స్కిప్పింగ్ చేస్తే కేలరీలు కరిగిపోతాయి

వ్యాయామంలో స్కిప్పింగ్ కూడా ఒక భాగం. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

స్కిప్పింగ్ చేయడం వల్ల నిమిషానికి 15 నుంచి 20 కేలరీలు ఖర్చవుతాయి.

గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

తీవ్రంగా అలసటకు గురయ్యే వాళ్లు రోజూ స్కిప్పింగ్ చేస్తే మంచిది. అలసట పోతుంది.

మానసిక ఆందోళనతో పోరాడే శక్తిని స్కిప్పింగ్ అందిస్తుంది.

మూడు స్వింగ్స్‌ను తగ్గిస్తుంది.

ఊపిరితిత్తుల పనితీరును పెంచి శ్వాసకు ఇబ్బంది లేకుండా చేస్తుంది.

ఎముకలను గట్టిగా మారుస్తాయి.