మృణాల్ ఠాకూర్ హాటెస్ట్ బ్లౌజ్ డిజైన్లు

కటౌట్ బ్లవుజ్.. ఈ స్లీవ్‌లెస్ జాకెట్లో సింపుల్‌గా కనిపిస్తుంది సీతారామ హీరోయిన్.

క్రిస్టెల్స్ ఎంబెలిష్ చేసిన ఈ బ్లవుజ్ మంచి పార్టీవేర్.

రాజసం ఉట్టిపడేలా నిండైన మగ్గం వర్క్ బ్లవుజు.

లోతైన నెక్‌తో చూపరులను కట్టిపడేసే స్టైలిష్ జాకెట్.

‘వి’ నెక్ జాకెట్లో మృణాల్ స్పెషల్ అప్పియరెన్స్

పెళ్లికూతురిలా ముస్తాబైన మృణాల్

స్ట్రాప్ లెస్ బ్లవుజులో మెరుపు తీగ

షర్ట్ టైపు బ్లవుజు... హూందాగా కనిపించడం ఖాయం.

ఇది కూడా చక్కటి వి నెక్ బ్లవుజు