సాధారణంగా లైంగిక శక్తిని పెంచే కూరగాయంటే మునగ కాడే గుర్తుకొస్తుంది.

కానీ, బెండ కాయ కూడా మగాళ్లకు మంచిదనే సంగతి మీకు తెలుసా?

బెండకాయలో విటమిన్-A, K, నియాసిన్, ఫోలేట్, పాస్పరస్ ఉంటాయి.

ఇంకా జిక్, కాపర్‌, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, కాటెచిన్, క్వెర్సెటిన్ కూడా ఉంటాయి.

బెండకాయలో ఉండే జింక్ వల్ల స్త్రీ, పురుషుల్లో లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది.

రుతుక్రమం సమయంలో అధిక రక్తస్రావ సమస్యలను బెండకాయ అడ్డుకుంటుంది.

రుతుక్రమం రోజుల్లో బెండకాయను రాత్రంతా నానబెట్టి, ఆ నీరు ఉదయాన్నే తాగాలి.

బెండకాయ అంగస్తంభన సమస్యలను సైతం పరిష్కరిస్తుంది. వయాగ్రాలా పనిచేస్తుంది.

మూత్ర సంబంధ, లైంగికంగా సంక్రమించే వ్యాధుల నుంచి బెండీ రక్షిస్తుంది.

కాబట్టి, వారంలో ఒకసారైనా బెండకాయలు తినండి. హెల్దీగా ఉండండి.

Images & Videos Credit: Pexels, Pixabay & Unsplash