తింటే చాలు... అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే హిందూ సాంప్రదాయంలో కొన్ని రకాల పనులు చేయడం ద్వారా కష్టాలు తీర్చుకోవచ్చనే నమ్మకాలు ఉన్నాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతూ మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వీటిని కష్టకాలంలో తింటే మంచి ఫలితాలు వస్తాయని అంటారు. పసుపు పచ్చ యాలకులు పెరుగులో పంచదార అరటి పండు నల్ల మిరియాలు