మిల్క్ పౌడర్‌తో బర్ఫీ... దీపావళి స్పెషల్ స్వీట్



పాల పొడి - ఒక కప్పు
పంచదార పొడి - పావు కప్పు
నెయ్యి - అరకప్పు
నట్స్ - సన్నగా తరిగినవి

స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.



ఆ నెయ్యిలో పాలపొడి వేసి ఉండలు చుట్టకుండా కలుపుతూనే ఉండాలి.



అందులో పంచదార పొడి కూడా వేసి కలుపుతూనే ఉండాలి.



అది చిక్కగా అయ్యే వరకు చిన్న మంట మీద ఉంది కలుపుతూనే ఉండాలి.



చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.



ప్లేటుకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి పైన నట్స్ తరుగును చల్లుకోవాలి.



బర్ఫీల్లా కట్ చేసుకోవాలి. పాలపొడి బర్ఫీ రెడీ అయినట్టే.