చేపలు తినడం లేదా? ఈ లాభాలన్నీ మిస్సయిపోతారు

కొంతమంది చేపలు తినడానికి ఇష్టపడరు. అలాంటివారి కోసమే ఈ కథనం.

చేపల్లో ఉండే కొవ్వులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కళ్లు, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

చేపలలో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉండవు. అందువల్ల చేపలు తింటే గుండెకు మంచిది.

చికెన్, మటన్లలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. చేపల్లో ఉండదు.

చికెన్, మటన్ తింటే బరువు పెరుగుతారు. కానీ చేపలు ఎంత తిన్నా బరువు పెరగరు.

చేపలు తినేవారిలో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ.

చేపలు తినడం వల్ల విటమిన్ డి అందుతుంది.

చేపల్లో యాంటీ డిప్రెసెంట్ గుణాలు ఎక్కువ. వీటిని తినడం వల్ల త్వరగా డిప్రెషన్ బారిన పడరు.