చలికాలంలో వీటిని తింటే రోగనిరోధక శక్తి సూపర్ చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకోసం ప్రత్యేక ఆహారం తినాల్సిందే. రోగనిరోధక శక్తి తగ్గితే వైరస్‌లు, బ్యాక్టిరియాలు త్వరగా దాడి చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు తినాల్సిన ఆహారాలు ఇవిగో. నారింజ పండ్లు అల్లం టీ పెరుగు దాల్చిన చెక్క టీ బ్లూ బెర్రీలు