తేనెలో యాంటిబ్యాక్టీరియల్, యాంటిఫంగల్ గుణాల వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లను త్వరగా నయమవుతాయి. సులభంగా బరువు తగ్గాలనుకుంటే డైట్‌లో తేనే చేర్చుకుంటే సరి. కళ్లకు, కంటి చూపుకు కూడా ఇది చాలా మంచిది. కిడ్నీ, శ్వాసపరమైన సమస్యలు, దగ్గు, డయేరియా, వాంతులు, వికారం వంటి సమస్యలను తేనె నివారిస్తుంది. తేనె జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణక్రియను పెంపొందిస్తుంది. కఫం వంటి సమస్యల నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, గొంతులో మంటకు కూడా తేనె మంచి మందు. Images Credit: Pixabay