కచ్చితంగా తినాల్సిన ఐదు ఆకుపచ్చని పండ్లు ఇవే వైద్యులు, పోషకాహార నిపుణులు ఎల్లప్పుడూ ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను తినమని సిఫారసు చేస్తూనే ఉంటారు. మండే వేసవిలో కచ్చితంగా తినాల్సిన తాజా ఆకుకూరలు, పండ్ల మీద ఆధారపడాలి. ఈ ఆకుపచ్చని కూరగాయలు, పండ్లలో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. గ్రీన్ యాపిల్స్ జామ పండు ఉసిరి ద్రాక్ష కివి