నయనతార నటించిన తమిళ సినిమా ‘ఆరం’ మంచి విజయం సాధించింది.

ఈ సినిమాలో తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో డబ్ అయింది.

కీర్తి సురేష్ ‘మహానటి’ బయోపిక్‌ల్లో ట్రెండ్ సెట్టర్.

నటి సావిత్రి జీవితగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన ‘క.పే.రణసింగం’ కూడా హిట్ అయింది.

జీ5 ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయి మంచి రివ్యూలు సాధించింది.

‘అరుంధతి’ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో ట్రెండ్ సెట్టర్.

ఈ సినిమా తెలుగులో రూ.40 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.

సమంత నటించిన ‘యశోద’ మంచి విజయం సాధించింది.

గతేడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల అయింది.