ఈ పానీయాలతో కొవ్వు కరగడం ఖాయం బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేసే పానీయాలు ఇవన్నీ. పేలవమైన జీవక్రియ వల్ల కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, కొవ్వు కరగకపోవడం వంటివి జరుగుతాయి. ఆ కొవ్వును కరిగించడానికి పరగడుపున కొన్ని పానీయాలు తాగడం వల్ల కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సిడర్ వెనిగర్ వేసుకుని తాగాలి. బ్లాక్ కాఫీ గ్రీన్ టీ నారింజ పండ్ల జ్యూస్, నిమ్మ రసం నీళ్లు