రాగి కంకణం ధరిస్తే ఇన్ని లాభాలా? మన పూర్వికులు ఒకప్పుడు రాగి కంకణాలను ధరించేవారు. రాగి కంకణాలని రాగి కడియాలు, కాపర్ బ్రాస్లెట్స్ అని కూడా అంటారు. రాగిలోని యాంటిఆక్సిడెంట్ల వల్ల త్వరగా వృద్ధాప్యం రాదు. రాగి కంకణాల వల్ల పట్టేసిన కీళ్ళకు ఉపశమనం లభిస్తుంది. కీళ్ళవాతం, ఆర్థరైటిస్ తో బాధపడే వారికి రాగి కంకణాలు మేలు చేస్తాయి. రాగి కంకణం వేసుకోవటం వల్ల మీ హృదయానికి కూడా మంచిది. రాగి కంకణం ధరిస్తే ఇతర లోహాల విష ప్రభావాలు శరీరంపై పడదు. రాగి హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేసే ఎంజైములను ప్రేరేపిస్తుంది. రాగి శరీరంలోని వేడిని గ్రహించి, కూల్‌గా ఉంచేందుకు సహకరిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాగి కంకణం ధరించేందుకు ట్రై చేయండి. Images, Video Credit: Instagram and Pexels