బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

బీట్ రూట్ జ్యూస్ అధికంగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్టులు వస్తాయి.

అధ్యయనాల ప్రకారం, బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది.

అలెర్జీల బారిన త్వరగా పడేవారు బీట్‌రూట్ తినకూడదు.

దీని ఫలితంగా గొంతు బిగుతుగా మారడం, బ్రాంకోస్పాస్మ్ అనే ఆరోగ్యస్థితి కలగవచ్చు.

బీట్రూట్ అధికంగా తినడం వల్ల బీటూరియా వచ్చే అవకాశం ఉంది. అంటే మలం, మూత్రం ఎరుపురంగులోకి మారుతుంది.

ఈ కూరగాయలో నైట్రేట్లు ఉంటాయి. వీటి వల్ల పొత్తికడపులో తిమ్మిరి, నొప్పి వస్తుంది.

అధిక నైట్రేట్లు ఉండే బీట్‌రూట్ గర్భిణులు తినడం వల్ల శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం,చర్మం రంగు మారడం జరుగుతుంది.

బీట్‌రూట్ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి.