డయాబెటిస్ రోగులకు ఉత్తమ పిండి రకాలు ఇవే భారతదేశం 20 ఏళ్ల నుంచి 79 సంవత్సరాలలోపు గల జనాభాలో దాదాపు 9.6% మందిలో మధుమేహం ఉన్నట్టు ఒక అధ్యయనం చెప్పింది. చాలామంది అన్నానికి బదులు గోధుమపిండితో చేసే చపాతీని మాత్రమే ఎంచుకుంటారు. అదే ఉత్తమమైన పిండి అని భావిస్తారు. దానికన్నా కొన్ని పిండి రకాలు మధుమేహలుకు ఎంతో మేలు చేస్తాయి. వాటి జాబితా ఇదిగో. అమరాంత్ పిండి (తోటకూర గింజలతో చేసే పిండి) రాగి పిండి తెల్ల కొమ్ముశెనగల పిండి (ChickPeas) హోల్ గ్రైన్ బార్లీ పిండి బాదంపప్పు పొడి