ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ D లోపం ఉన్నట్టే సూర్యుడు మనకు అందించేది ‘విటమిన్ D’. ఇది లోపిస్తే ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపం వల్ల అధిక రక్తపోటు, డయాబెటిస్, నరాల సమస్యలు వచ్చే ఛాన్సులు ఎక్కువ. విటమిన్ డి లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే. తీవ్రమైన అలసట నిద్రలేమి, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఎముకల నొప్పి డిప్రెషన్ జుట్టు రాలిపోవడం ఆకలి లేకపోవడం