డయాబెటిక్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇవే

టైప్ 2 మధుమేహం ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 6.28% మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.

డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ సూచించే ఆహారాలను తినాలి.

అల్పాహారంలో తినేవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసేవిగా ఉండాలి. ఇవే ఉత్తమ అల్పాహారాలు.

పోహా

దలియా

శెనగపిండి దోశ

ఉడకబెట్టిన కోడిగుడ్లు

పనీర్ బుర్జీ