చలికాలంలో సన్ బాత్ తో మీ శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. ఎముకలకు, ఇమ్యూనిటికి, మానసిక స్థితికి మంచిది.



సూర్యరశ్మి న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను ప్రేరేపిస్తుంది.



సహజకాంతి మీ శరీరంలోని అంతర్గత సిస్టమ్ కు సహాయపడుతుంది.



సూర్యరశ్మికి విటమిన్ డి ఉత్పత్తికి సపోర్ట్ చేస్తుంది.



సూర్యరశ్మి నుంచి పొందిన విటమిన్ డి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది. మీ శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.



మీ శక్తిస్థాయిలను పెంచుతుంది. అలసటను తొలగిస్తుంది.



సూర్యకాంతి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.



ఏకాగ్రత , మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.



శీతాకాలంలో ఉదయం పూట సూర్యరశ్మి ఆరోగ్యానికి ఎంతో మంచిది. (Images: Pexels)