మనదేశంలో రూ.15 వేలలోపు ధరలో కూడా 5జీ ఫోన్లు ఉన్నాయి.



1. పోకో ఎం3 ప్రో 5జీ - రూ.13,999



2. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ - రూ.13,999



3. మోటో జీ51 5జీ - రూ.14,999



4. రియల్‌మీ నార్జో 30 5జీ - రూ.14,999



5. ఒప్పో ఏ53ఎస్ 5జీ - రూ.14,999



తక్కువ ధరలో 5జీ ఫోన్లు కావాలనుకునేవారు ఈ ఫోన్లను ఎంచుకోవచ్చు.