టాలీవుడ్ హీరో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అతడి లైఫ్ స్టైల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 



అతడికి చెందిన కొన్ని లగ్జరీ కార్లు, కాస్ట్లీ వస్తువులను మీకోసం లిస్ట్ అవుట్ చేశాం. ఓ లుక్కేయండి. 



'బాహుబలి' మేకర్స్ ప్రభాస్ కి జిమ్ కిట్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దాని విలువ సుమారు కోటిన్నర.



ప్రభాస్ దగ్గర Rolls Royce Phantom అనే కారు ఉంది. దీని ధర రూ.8 నుంచి రూ.10 కోట్లు ఉంటుంది.



Jaguar XJR అనే కారుని రెండు కోట్లు పెట్టి కొన్నారు ప్రభాస్.



అరవై లక్షలు విలువ చేసే BMW X3 అనే కారు ప్రభాస్ దగ్గర ఉంది.



Hublot అనే కంపెనీకి చెందిన ఈ చేతి గడియారం దాదాపు పదమూడు లక్షల వరకు ఉంటుంది.



హైదరాబాద్ నగర్ శివార్లలో ప్రభాస్ కి ఓ ఫామ్ హౌస్ ఉంది. దీని విలువ వందల కోట్లలో ఉంటుందని సమాచారం.