1. 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు 2. కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లోనూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు 3. అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్ 4. కెప్టెన్‌గా 5,864 పరుగులు 5. 20 సెంచరీలు, సగటు 54.80 6. ఒకే టెస్టు సిరీస్‌లో 692 పరుగులు 7. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నాలుగో టెస్టు కెప్టెన్