తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. చెర్రీలు యాపిల్స్ ప్లమ్స్ పీచెస్ నారింజలు డ్రైడ్ ఆప్రికాట్లు