కిడ్నీ వ్యాధులుంటే ఇవి తినకూడదు

కిడ్నీ సమస్యలుంటే పొటాషియం, సోడియం అధికంగా ఉండే ఆహారాలను పక్కన పెట్టాలి.

అరటిపండులో పొటాషియం అధికంగా ఉంటుంది. అందుకే తినకూడదు.

తీవ్రమైన కిడ్నీవ్యాధితో బాధపడేవారు పాలు, పెరుగును పక్కన పెట్టాలి.

నారింజలో కూడా పొటాషియం అధికం. తినకూడదు.

బంగాళాదుంపలు, టమాటాలు

అధిక ప్రాసెస్ చేసి మాంసాహారం

నిల్వ పచ్చళ్లు

అవకాడోలు

పాలకూర